20తేదీన నంద్యాల లో తాళ్ళపాక స్వామీజీ చే సంకీర్తన,ప్రవచనం

నంద్యాల పట్టణం రోజకుంట వీధి లోని శ్రీవేంకటేశ్వర కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 20వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ తాళ్ళపాక స్వామీజీ చే సంకీర్తన,ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు,జయశ్రీ ఈవెంట్స్ చద్రిక రవికుమార్ లు తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ,తాళ్ళపాక అన్నమాచార్యుల 12వ తరం వారని తెలిపారు.శ్రీ తాళ్ళపాక స్వామీజీ తిరుమల లో నిత్యం అన్నమయ్య సంకీర్తన,కైంకర్యాలు నిర్వహిస్తుంటారని తెలిపారు.నంద్యాల పట్టణ,పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయాలని చద్రిక రవికుమార్ లు కోరారు.

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

APSRTC లో అప్రెంటిషిప్ కు దరఖాస్తులు