AP-నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘంలో వరల్డ్ కాఫీ డే వేడుకలు

నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు బుధవారం వరల్డ్ కాఫీ డేను సంఘం అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

కాఫీ పానీయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితంలో ఒక భాగమైందని రమణయ్య తెలిపారు.కాఫీ కేవలం పానీయమే కాక, అనేక దేశాల్లో అది ఉపాధి అవకాశాలను కల్పించే ముఖ్యమైన పంట అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,రామయ్య బాలరాజు,బాలచంద్రుడు మధు,ఈశ్వరయ్య పాల్గొన్నారు

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత