Ap – విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.యన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

వాల్మీకి మహర్షి కేవలం ఆదికవి మాత్రమే కాకుండా సమాజానికి సన్మార్గదర్శకుడని, ఆయన బోధనలు నేటికీ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైయన్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి , నగర అధ్యక్షులు సుహాసిని, సిరిగిరి కృష్ణ ,వరప్రసాద్ ,కిరణ్ , సుజన్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు