AP-రాష్ట్రస్థాయి మారథాన్ పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎంపిక

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రసన్న అనే విద్యార్థిని.ఈనెల10వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి మారథాన్ పోటీల్లో పాల్గొంటున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.గత నెలలో జరిగిన జిల్లా స్థాయి మారథాన్ పోటీల్లో ప్రసన్న అత్యంత ప్రతిభ కనబరిచినట్లు వారు తెలిపారు..రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రసన్న పాల్గొనడం పట్ల కళాశాల యాజమాన్యం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.ఈ విజయానికి కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు ను అభినందించారు,ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న ప్రసన్నకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజా రాణి మరియు కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత