AP-రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ

10-10-2025 అమరావతి : రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ

. హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్

ఈనెల 19న నంద్యాలలో ఉచిత కార్డియా & న్యూరో వైద్య శిబిరం

. గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు

. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు అందించనున్న కమిటీ

యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి