Nellore – మైపాడు గేటులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Nellore – రూ.7 కోట్లతో వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటెయినర్ షాపులను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

Nellore –


• వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.
• 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపుల ఏర్పాటు

యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nellore –


• ఒక్కో కంటెయినర్‌లో 4 షాపులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
• మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు లబ్ధి కలిగేలా వినూత్న ప్రయత్నం.

Nellore –


• ఈ కొత్త ఆలోచనపై మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభినందించిన సీఎం.
• కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నేతలు.

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష