AP-రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్

పీపీపీ విధానంలో నిర్వహణ.

ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

శ్రీశైలంలో అభిషేకాలు రద్దు,విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం

▪️పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట.
▪️విజయనగరం జిల్లా ఎస్. కోట.
▪️పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.
▪️బాపట్ల జిల్లా అద్దంకి.
▪️నంద్యాల జిల్లా సున్నిపెంట.
▪️చిత్తూరు జిల్లా పీలేరు.
▪️శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు, ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని తెలిపారు.

“మీ డబ్బు – మీ హక్కు” పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

📖 Also Available as Web Story

Experience this content as an engaging Web Story - perfect for mobile reading!

🎬 View Web Story
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.