నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళా లో 63 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.
నాలుగు ప్రముఖ కంపెనీలు నిర్వహించిన ఉద్యోగమేళాలో 112 మంది అభ్యర్థులు పాల్గొనగా 63 మంది వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు.అర్హత పొందిన విద్యార్థులకు పలు సలహాలు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు
స్కిల్ హబ్ ఇంచార్జి ఎస్ పార్వతి ,జిల్లా ప్లేసెమెంట్ అధికారి అధికారి ఎస్. సుబన్న పాల్గొని అభ్యర్థుల కు పలుసలహాలు సూచనలు ఇవ్వడము జరిగినది.ఈ ప్లేసెమెంట్ డ్రైవ్ లో సంబంధించిన 4 ప్రైవేట్ కంపెనీలు Enovision, Tata Electronics, GR Instachem pvt Ltd and Blinkit
ప్రైవేటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమము లో APSSDC సిబ్బంది పాల్గొనడం జరిగినది.
Arattai