AMARAVATHI : • వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.
• కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీం చర్చ.
• సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్న వైద్యారోగ్యా శాఖ.
• ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు.

• తొలివిడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ.
• పీపీపీ ప్రాతిపదికన ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలపై చర్చ.
• విద్యార్ధులు, ప్రజలు, సామాజిక ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టులను పీపీపీ కింద చేపడుతున్న ప్రభుత్వం.
• పీపీపీ విధానంలో వేగంగా బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం.
Arattai