నంద్యాల పట్టణం డేనియల్ పురం నందు గల ప్రైమ్ హాస్పిటల్ నందు ప్రతి మంగళవారం దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు డా.రవికృష్ణ,డా.నాగరాజ రెడ్డి లు తెలిపారు.

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా,ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉచిత వైద్య సేవల కరపత్రాలను మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు.
దివ్యాంగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను మంత్రి ఫరూక్ అభినందించారు.దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారుఈ సందర్భంగా దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు
Arattai