నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం ప్రముఖ ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
రామానుజన్ వంటి మేధావులు గణిత శాస్త్రాన్ని ప్రపంచ స్థాయికి చేర్చారని,విద్యార్థులు ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని వైస్ ప్రిన్సిపాల్ శైలజ రాణి తెలిపారు.దస్తగిరి,రాజశేఖర్ రెడ్డి,విజయనందు,శ్రీనివాసులు కుసుమాదేవి పాల్గొన్నారు
Arattai