NANDYAK Feb 16:- నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలో వెలసిన అమ్మ హాస్పిటల్ లింగేశ్వర ఆలయం నందు ఆదివారం రాత్రి మహాశివరాత్రి వేడుకలను నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

యోగా గురువు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం లోక కళ్యాణార్థం హోమాన్ని నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి పంచామృత అభిషేకం, లింగోద్భవ కార్యక్రమం తదనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు.
Arattai