NANDYAL Mar 17 :- నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు ఈనెల 19వ తేదీ గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.సాయంత్రం 8 గంటలకు కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామ నవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai