NANDYAL :- నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం శ్రీరామ నవమి పురస్కరించుకొని పానకం,వడపప్పు వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

వేసవికాలంలో భక్తులకు శీతల పానీయమైన పానకం, పోషకాహారమైన వడపప్పును పంపిణీ చేయడం విశేషమని వారు తెలిపారు. సంఘం అధ్యక్షుడు రమణయ్య,రామయ్య,శంకర్ రెడ్డి,ప్రసాద్,మధు,శ్రీను పాల్గొన్నారు.
Arattai