AP NANDYAL-ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు

నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మంగళవారం NSS ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.

విద్యార్థులు తమ బ్లడ్ గ్రూపును తెలుసుకోవడం ఆరోగ్య దృష్ట్యా ముఖ్యమని,భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.శైలజా రాణి,NSS ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు విజయానంద్,రామలింగారెడ్డి పాల్గొన్నారు

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం

ప్రభుత్వ వైద్యశాల వైద్యులు దివ్య టెక్నీషియన్ నరసయ్య,ANM మేరీ మరియు ఆశా వర్కర్ దివ్య పాల్గొని విద్యార్థులకు రక్త వర్గాల నిర్ధారణ పరీక్షలు చేశారు.

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించండి: జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్