అమ‌రావ‌తిలో రాబోయే ఐదేళ్ల‌లో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేషియా కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి.ఈ నెల ఒక‌టో తేదీ నుంచి మ‌లేషియా బృందం అక్క‌డి మంత్రి,ఎంపీతో క‌లిసి అమరావ‌తిలో ప‌ర్య‌టిస్తుంది.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌లేషియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత స‌చివాల‌యంలో ...