విశాఖలో నవంబరు 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు పై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విశాఖ ...