నంద్యాల పట్టణం,హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమ్మ స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం లోకకళ్యాణార్థం, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ...