తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వహణతో పాటు విద్య, సామాజిక సేవా రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నంద్యాల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు అన్నెం శ్రీనివాస రెడ్డిని దంత వైద్యుల సంఘం గురువారం ఘనంగా సత్కరించింది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్” నిర్వాహకులు డాక్టర్ గురు ప్రసాద్, డాక్టర్ సుజాత నేతృత్వంలో నిర్వహించిన హాస్పిటల్ 17వ ...