NANDYAL Oct 15:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల PSC & KVSC స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 20 నుంచి పైతాన్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు ఉచిత శిక్షణ కార్యక్రమం మొదలవుతాయని కళాశాల ప్రిన్సిపల్ శశికళ గారు తెలియజేశారు. పైతాన్ కోర్సుకు డిగ్రీ లేదా బీటెక్ ...
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మంగళవారం NSS ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. విద్యార్థులు తమ బ్లడ్ గ్రూపును తెలుసుకోవడం ఆరోగ్య దృష్ట్యా ముఖ్యమని,భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.శైలజా రాణి,NSS ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు విజయానంద్,రామలింగారెడ్డి పాల్గొన్నారు ...