ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం ఆత్మ నిర్భర భారత్ తో దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు మోదీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన ...