NANDYAL Oct 21 :- నంద్యాల పట్టణంలోని,నవనందుల్లో ఒకటైన ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు రేపు కార్తీక మాసం ప్రారంభం రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు చలం బాబు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఫరూక్,ఎంపీ శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి దేవస్థానం అధికారులు పాల్గొంటారని తెలిపారు. ...
NANDYAL Oct 20:- నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు. జిల్లా అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ, దీపావళి పండుగ వెలుగుల పండుగగా మాత్రమే కాకుండా, మనసుల్లో ఆనందం పంచే సందర్భమని తెలిపారు.ఈ సందర్భంగా సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని,దీపాలు వెలిగించి,ఆనందంగా వేడుకను ...