NANDYAL Oct 16:- గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్.ఆర్.బి.సి. కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ...