నేత్రదానం వల్ల అందులకు కంటి చూపు వస్తుంది : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ
NANDYAL Aug 25:- కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ కే నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా నివారణ మరియు దృష్టిలోప నివారణ నేత్రదాన జాతీయ పక్షోత్స వాల ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ప్రారంభించారు
ఈరోజు నుండి సెప్టెంబర్ 8వ తరగతి వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తుందినేత్రదానం గురించి విస్తృత ప్రచారం చేయడం మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యవంతులు షుగర్ ఉన్నవాళ్లు బిపి ఉన్నవాళ్లు కంటి అద్దాలు వాడుతున్న వాళ్లు ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చునని అధికారులు తెలిపారు

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు కుక్క కాటుకు గురి అయిన వారు నల్ల గుడ్డు దెబ్బతినినవాళ్లు హెపటైటిస్ బి తో ఉన్నవాళ్లు నేత్రదానం చేయకూడదని తెలిపారుఒక వ్యక్తి కళ్ళను దానం చేయడం వల్ల ఇద్దరు అందులకు చూపును ఇవ్వడం సాధ్యమవుతుందని కంటికి కన్ను మీ సంకల్పం కావాలి నేత్రదానం మనందరికీ ఆదర్శంకార్యక్రమంలో జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ కే నాగరాణి డాక్టర్ కె ఎస్ పి శ్రీనివాసులు డాక్టర్ యశోదర జిల్లా మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామున్న ఆప్తాలు మీకు ఆఫీసర్లు కిషోర్ ప్రసాద్ సత్యనారాయణ వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Arattai