అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఓనం పండుగ వేడుకలు
NANDYAL Aug26:- నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఓనం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఉదయం అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారికి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం ప్రసాద వితరణ చేశారు.గంగిశెట్టి శ్రీధర్,రామలింగారెడ్డి,నాగరాజు,లక్ష్మయ్య గురుస్వామి పాల్గొన్నారు
Arattai