వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ కిషోర్ కు సన్మానం

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం నంద్యాల మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు,నంద్యాల కు చెందిన సీనియర్ దంత వైద్యులు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ అధ్యక్షులు డాక్టర్ కిశోర్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.30 సంవత్సరాలుగా దంతవైద్య సేవలను అందిస్తున్నారని వారు తెలిపారు.క్లబ్ అధ్యక్షులు శ్రీ కేశవ మూర్తి,ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,శేషఫణి శర్మ,మహబూబ్ బాషా,యమ్.వి.ప్రసాద్,కిరణ్ కుమార్ రెడ్డి,రవి కుమార్,గాంధీ,మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

APSRTC లో అప్రెంటిషిప్ కు దరఖాస్తులు