నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు గురువారం మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.లాల్ బహుదూర్ శాస్త్రి నిజాయితీ,పట్టుదలతో దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారని,ఆయన ఇచ్చిన జై జవాన్ – జై కిసాన్ అనే నినాదం నేటికీ భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణయ్య ,లాలి స్వామి.భాస్కర్ రెడ్డి,పోసిన సుబ్బారావు,శ్రీనివాసులు మధు పాల్గొన్నారు.

Leave a Reply