AP-అమరావతి-ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు,ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

AP Oct 15: ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలు అందించిన సేవలు ప్రజా సంతృప్త స్థాయిపై సమీక్షించిన ముఖ్యమంత్రి

సమీక్షకు హాజరైన సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్ శాఖల అధికారులు

జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ

జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ది తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించిన సీఎం

AP -బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి:కన్నయ్య

దీపావళి పండుగ తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని మరింతగా తీసుకెళ్లాలని ఆదేశించిన సీఎం.