శుక్రవారం ప్రధానందీశ్వర స్వామి దేవస్థానం నందు అర్బన్ ఎమ్మార్వో శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు