NANDYAL Oct 20:- నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు. జిల్లా అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ, దీపావళి పండుగ వెలుగుల పండుగగా మాత్రమే కాకుండా, మనసుల్లో ఆనందం పంచే సందర్భమని తెలిపారు.ఈ సందర్భంగా సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని,దీపాలు వెలిగించి,ఆనందంగా వేడుకను జరుపుకున్నారు.ఈ వేడుకల్లో రమణయ్య, మధు,రామయ్య, శివరామిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు
AP-నంద్యాలజిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు దీపావళి వేడుకలు

Leave a Reply