నంద్యాల పట్టణం నాగులకుంటలో వెలసిన సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

అనంతరం గణపతి హోమం, నారాయణ హోమం, బ్రహ్మ హోమం, దత్తాత్రేయ హోమం వంటి వైదిక హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ర్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యానుగ్రహం పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
Arattai