అసెంబ్లీ మీడియా పాయింట్ నుండి అసెంబ్లీ,శాసన మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు
AMARAVATHI Feb10 :- అమరావతి, ఫిబ్రవరి 10: ఈనెల 11వ వతేదీ బుధవారం నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను అసెంబ్లీ మీడియా పాయింట్ నుండి మీడియా ప్రతినిధులు వీక్షించే విధంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అన్ని ఏర్పాట్లను చేయడమైనది.కావున అసెంబ్లీ నుండి పాసు పొందిన మీడియా ప్రతినిధులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Arattai