NANDYAL Feb18:- నంద్యాల జిల్లా,పాణ్యంలో గల వరుణ్ ఫిల్లింగ్ స్టేషన్ నందు,నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటి CNG ఫిల్లింగ్ స్టేషన్ ను బుధవారం ప్రారంభించినట్లు వరుణ్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని లాలి స్వామి తెలిపారు.

ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు CNG ఫిల్లింగ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు

.CNG వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.CNG ఫిల్లింగ్ స్టేషన్ ను, ఏరియా మేనేజర్ సతీష్ కుమార్,చైతన్యకుమార్ లు పాల్గొని ప్రారంభించినట్లు తెలిపారు.
వివరములకు సంప్రదించండి
సెల్ :9440756472
Arattai