NANDYAL :- నంద్యాల పట్టణంలోని తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ ఉచిత చెవి ముక్కు గొంతు,మరియు చర్మవ్యాధుల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ హరిత తెలిపారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీ నంద్యాల మొట్టమొదటి ENT వైద్యులు సత్యనారాయణ జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారుENT వైద్యంతో పాటు చర్మం వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఒకటి రెండవ తేదీల్లో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Arattai