ఈనెల 27వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నంద్యాల యువత ముఖాముఖి
NANDYAL Aug24:- ఈనెల 27వ తేది గురువారం ఉదయం 10గంటలకు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,మై భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నంద్యాల ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతి యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని తెలిపారు.కావున.యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ శశికళ కోరారు
Arattai