స్టేట్ ప్రాజక్టు డైరెక్టర్, అమరావతి వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా నంద్యాల జిల్లా యందు పనిచేయుచున్న భోధన మరియు భోధనేతర సిబ్బంది అనగా కె.జి.బి.వి, ఐ.ఈ.అర్.పి, పి.టి.ఐ, సి.ఆర్.యం.టి మండల పరిధి ఆకౌంట్స్ సైట్ ఇంజనీర్స్: యం.ఐ.స్. కో-ఆర్డినేటర్స్, డేటా ఎంట్ర ఆపరేటర్స్, మెసెంజెర్స్, ఆఫీస్ సబార్డినేటర్స్ వారి అభ్యర్ధన బదిలీలు (రెక్వెస్టు ట్రాన్సఫర్స్) కొరకు పూర్తిచేసిన దరఖాస్తులు సంబంధిత సర్వీసు సర్టిఫికేట్ ను సంబంధిత అధికారి చే ద్రువీకరించి, ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా నంద్యాల జిల్లా ఆఫీసు నందు ధరఖాస్తులను అందజేయాలని ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ప్రేమంత కుమార్ తెలిపారు. ధరఖాస్తు మరియు వివరములను .https://samagrashikhsanandyal.blogspot.com నందు ఉంచబడినట్లు తెలిపారు.
Leave a Reply