AP-రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని ప్రారంభించిన CM చంద్రబాబు

రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్‌లోకి వెళ్లి పరిశీలించారు.

అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , మంత్రి నారాయణ , స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, పొన్నూరు ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు

AP-ఈనెల 22 నుండి ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ

సీఆర్డీయే కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం

.• రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తాం.
• రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం.
• రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి

నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలి.
• రైతులతో నిరంతరం మాట్లాడుతూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతను ఈ ముగ్గురు తీసుకుంటారు.


• అప్పటికీ ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉంటే నేను బాధ్యత తీసుకుంటాను.
• త్వరలోనే భూములిచ్చిన రైతులతో సమావేశమవుతా.

AP-నంద్యాలజిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు దీపావళి వేడుకలు

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.