NANDYAL :-కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జరుగుచున్న ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారి జాతీయ వార్షిక సదస్సులో నంద్యాల దంత వైద్యులు డా. కురుమేటి కిశోర్ కుమార్ గారికి ఐడిఏ జాతీయ అధ్యక్షుడు డా”సుబ్ర నంది, జాతీయ కార్యదర్శి డా”అశోక్ దోబ్లే లు ఐడిఏ రాయలసీమ బ్రాంచి ద్వారా 2025 సం”లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఐడిఏ జాతీయ దంత వైద్య పురస్కారంను అందించారు.ఈ సందర్భంగా ఐడిఏ రాష్ట్ర అధ్యక్షుడు డా”,యు.వి.ఆర్ చౌదరి, కార్యదర్శి డా”అజయ్ బెనర్జీ,ఐడిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా”ఆర్.రామచంద్రా రెడ్డి, కర్నూలు, నంద్యాల దంత వైద్యులు వీరికి అభినందనలు తెలిపారు.

Arattai