నంద్యాలలో CSI చర్చి ఆధ్వర్యంలో RUN FOR JESUS
NANDYAL April04:- నంద్యాల సి.ఎస్.ఐ చర్చి బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న రావు ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట శనివారం నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు యొక్క పునరుద్ధానమును లోకానికి ప్రకటించుటకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని బిషప్ తెలిపారు.సీఎస్ఐ డయాసిస్ సెక్రటరీ ప్రభుదాస్,రన్ ఫర్ జీసస్ కన్వీనర్ రవీంద్ర పాల్,స్టీఫెన్,సురేష్ పాల్,కమిటీ సభ్యులు,వివిధ క్రైస్తవ సంఘాల సభ్యులు పాల్గొన్నారు
Arattai