ఈనెల 4,5 తేదీల్లో కర్నూలు లో జరిగిన రాష్ట్రస్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పడవ పోటీల యందు నంద్యాల పట్టణంలోని PSC &KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించినట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న డి మహమ్మద్ షరీఫ్ అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏపీ ...