సోమవారం ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో “గుండ రక్షణ కోసం నడక” ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం, తగినంత వ్యాయామం, పొగ తాగడం వంటి ఇతరులవాట్లకు ...

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన నంద్యాల వాసి పారా ఒలంపియన్ అర్షద్ షేక్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అభినందించారు.నంద్యాల కలెక్టరేట్ నందు డిఎస్డివో ఆధ్వర్యంలో పారా ఒలంపియన్ అర్షద్ షేక్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన అర్షద్ షేక్.. ...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4 జారీ చేశారు. ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయస్థాయిలో రాణించిన వారికి  ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ...