NANDYAL July14 :- నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలోని ఏకశిలా అభయాంజనేయ స్వామికి మంగళవారం నిజ జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.స్వామికి ఆకు పూజలు,అభిషేకాలు నిర్వహించారు.సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు,భజనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి,రవితేజ తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు మహా మంగళహారతి జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai