NANDYAL July15 :- నంద్యాలలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో భీమేశ్వర స్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారాహి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.వారాహి అమ్మవారికి పంచామృతాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారికి 9 రోజుల పాటు,ఉదయం ప్రత్యేక పూజలు,సాయంత్రం ధూప హారతి,కూష్మాండ హారతి,సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నారాయణ,మోహన్ గుప్తా ,భీమేశ్వర స్వామి మిత్ర బృందం పాల్గొన్నారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai