నంద్యాల పట్టణ శివారులోని చాబోలు గ్రామం నుండి చింతకుంట్ల రస్తాలో ఉన్న పొలాలకు శుక్రవారం మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు చాబోలు గ్రామ టిడిపి నాయకులు డోజర్ సహాయంతో రస్తాను ఏర్పాటు చేశారు.


పొలాల మధ్య దారిని ఏర్పాటు చేసినందుకు మంత్రి ఫరూక్ కు పరిసర ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్,ధనుంజయ,భోగేశ్వర్ రెడ్డి,కాంట్రాక్టర్ మండ్ల నాగరాజు,రామచంద్రుడు,వెంకట నాయుడు,నాగ శేషు నాగార్జున పాల్గొన్నారు.
Leave a Reply