నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం,పెద్ద దేవళపురం గ్రామం నందు వెలసిన ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈనెల 20తేది గురువారం కార్తీకమాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు .

ఏకశిల అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,సాయంత్రం పడిపూజ,భజనలు,సాంస్కృతిక కార్యక్రమాలు,మహామంగళ హారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి,రవితేజ లు తెలిపారు తెలిపారు,మొట్ట మొదటిసారిగా జిల్లా స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Arattai