ఈనెల 11న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఉచిత వైద్య శిబిరం
NANDYAL JAN 08:- నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ నందుగల సాయి బాలాజి నర్సింగ్ హోమ్ నందు ఈనెల11వ తేదీ ఆదివారము ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు.అలర్జీ,ఆస్తమా,మరియు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ECG, PFT,2D Echo టెస్టులు ఉచితంగా చేసి మందులు అందజేస్తామని తెలిపారు.ఈ అవకాశాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Arattai