నంద్యాల SGSW మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రవికుమార్
NANDYAL Jan24 : నంద్యాల పట్టణం SGSW (స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు) మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు ఓ.రవికుమార్ తెలిపారు.ఆత్మకూరు మున్సిపాలిటీ మేనేజర్ గా పని చేస్తూ పదోన్నతి పై నంద్యాలకు వచ్చినట్లు తెలిపారు.గతంలో నంద్యాల మున్సిపాలిటీలో జూనియర్ అసింటెంట్ పనిచేసినట్లు తెలిపారు.నంద్యాల పట్టణంలోని సచివాలయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు
Arattai