NANDYAL June11:- ప్రమద నందీశ్వర స్వామి దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణల ను మంత్రి ఫరూక్ ఖండించారు. గురువారం బ్రహ్మా నందీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు.అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని సహించమని భవిష్యత్తులో మతపరమైన వాటి విషయాల గురించి సోషల్ మీడియాలో ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని. అన్నారు..
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai