NANDYAL April 26: నంద్యాల పట్టణంలోని కశెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చంట్స్ కమిటీ దేవస్థానం నందు ఆదివారం పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు.బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

లోక కళ్యాణార్థం,రైతులు సుభిక్షంగా ఉండాలని,భారతదేశం ప్రపంచ దేశలలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుతూ ఈ కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు.నిచ్చనమెట్ల సుబ్బరామయ్య లగిశెట్టి సురేష్, లగిసెట్టి శ్రీనివాసులు నల్లగట్ల నరసింహారావు, అడ్డ గాళ్ళ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు


Arattai