NANDYAL May12:- నంద్యాల పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ను నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేక్కే మార్కెట్ యార్డ్ నుండి పట్టణ పురవీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ఈ శోభాయాత్రలో నిర్వహించారు.ఎంపీ బైరెడ్డి శబరి,VHP జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు,తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు ఫయాజ్ పాల్గొన్నారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai